నమ్మకము విలువ.ఒక్కోసారి కొంత మందిని నమ్మితే జీవితము ఉద్దరింపబడుతుంది. బంధాలు అనుబంధాలపై నమ్మకము జరుగుతుంది మరెందరినో నమ్మగల స్థితిలో మనసు ఉంటుంది. కానీ కొందరిపై నమ్మకము మన జీవితాలనే బలి చేస్తుంది ఎప్పటికీ కోలుకోలేని స్థితికి చేరుస్తుంది. మనుషులపై నమ్మకము కాదు భయము విరక్తి ఏర్పడుతుంది.నమ్మకము లేని బంధాలు నిలవవు కానీ ఆ నమ్మకానికి అర్హతలేనివారిని నమ్మి జీవితాలను కోల్పోయిన మనసులెన్నో...
భగవంతునిపై నమ్మకము మాత్రము
జీవిని ఎప్పటికైనా ఉద్దరింపచేస్తుంది..
భగవంతునిపై నమ్మకము మాత్రము
జీవిని ఎప్పటికైనా ఉద్దరింపచేస్తుంది..